వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా సందర్భంగా కమాన్పూర్ మండలం పెంచికల్పేట్ గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ పల్లె మాధవి తన గౌరవ వేతనం నుంచి నూతన దుస్తులను పంపిణీ చేశారు.
గ్రామ అభివృద్ధిలో, ప్రజలకు సేవలందించడంలో పంచాయతీ సిబ్బంది పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. తన వంతుగా చిన్న సహాయం అందించడం ఆనందంగా ఉందన్నారు.
Comments
Loading comments...

