Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లయిన 18 రోజులకే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Follow Udayam on Google
G,SATHISH Sep 19, 2026 12:37 PM హైదరాబాద్General
పెళ్లయిన 18 రోజులకే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య - Udayam
ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థిని పల్లవి (20) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లికి చెందిన పల్లవి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆగస్టు 30న చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌రెడ్డితో ఆమెకు వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం భర్త శారీరకంగా వేధించాడు

Comments

G
Loading comments...