Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిస్ ఒప్పంద లక్ష్యాలను నిలబెట్టాం: మోదీ

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 12:51 PM జాతీయంGeneral
పారిస్ ఒప్పంద లక్ష్యాలను నిలబెట్టాం: మోదీ - Udayam
పర్యావరణ పరిరక్షణలో భారత్ తన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తోందని, పారిస్ ఒప్పంద లక్ష్యాలను గడువు కంటే ముందే సాధించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన ప్రగతి సాధించడంతో పాటు, దేశంలో తలసరి కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...