Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాయామం చేస్తే ఉద్యోగులకు బహుమతులు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 12:46 PM జాతీయంGeneral
వ్యాయామం చేస్తే ఉద్యోగులకు బహుమతులు - Udayam
దక్షిణ కొరియాలోని ఓ కంపెనీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండు నెలల పాటు రోజూ వర్కవుట్లు చేసి వాటికి సంబంధించిన ఆధారాలు చూపిన వారికి ఈ ప్రత్యేక రివార్డ్స్ లభిస్తాయని, ఇది వర్క్‌-లైఫ్ బ్యాలెన్స్‌కు ఎంతగానో దోహదపడుతుందని ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

Comments

G
Loading comments...