వార్తలకు తిరిగి వెళ్లండి

వరకట్న వేధింపులు తాళలేక పెళ్లయిన 18 రోజులకే నవ వధువు కాలేజీ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లాలో కలకలం రేపింది.
మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి, అదనపు కట్నం కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

