Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టికెట్ అడిగిన టీటీఈపై మహిళ వీరంగం

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 1:00 PM జాతీయంGeneral
టికెట్ అడిగిన టీటీఈపై మహిళ వీరంగం - Udayam
రైలులో ప్రయాణిస్తున్న సమయంలో టికెట్ అడిగినందుకు ఓ మహిళ టీటీఈతో వాగ్వాదానికి దిగి, స్వయంగా తన దుస్తులు తానే చించుకుని హైడ్రామా సృష్టించింది. తమపై వచ్చే ఆరోపణలను ఎదుర్కొనేందుకు రైల్వే సిబ్బందికి బాడీ కెమెరాలు లేదా రికార్డింగ్ వ్యవస్థ అందుబాటులో ఉండాలని ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.

Comments

G
Loading comments...