Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 12:59 PM కర్నూలుGeneral
పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత - Udayam
పట్టణాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నంద్యాలలో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమాన్ని మంత్రి ఎన్.ఎండీ.ఫరూక్ ప్రారంభించారు. చెరువు కట్టపై స్వయంగా పరిసరాలను శుభ్రం చేసిన ఆయన.. రాష్ట్ర అభివృద్ధిలో యువత చైతన్యంతో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...