Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 కంపెనీలను హ్యాక్‌ చేసిన జెమినై ఏఐ..!

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 12:47 PM అంతర్జాతీయంGeneral
3 కంపెనీలను హ్యాక్‌ చేసిన జెమినై ఏఐ..! - Udayam
గూగుల్‌కు చెందిన జెమినై ఏఐ పరీక్షల సమయంలో మూడు కంపెనీల డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి అనధికారికంగా ప్రవేశించినట్లు గూగుల్ వెల్లడించింది. సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థను పరీక్షిస్తుండగా జెమినై నిర్దేశిత పరిమితులను దాటి బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఊహించి ఆయా వ్యవస్థల్లోకి ప్రవేశించినట్లు తెలిపింది. అయితే ప్రభావిత సంస్థల డేటాకు ఎలాంటి నష్టం జరగలేదని గూగుల్ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...