వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో స్నేహితుడి ఇంటి వద్ద జరిగిన పార్టీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
అపార్ట్‌మెంట్ పైనుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

