వార్తలకు తిరిగి వెళ్లండి

హఫీజ్‌పేట్ వద్ద మహిళపై దాడి ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. దాడికి పాల్పడిన వ్యక్తి హోంగార్డ్ అని, ప్రస్తుతం రైల్వే పోలీస్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నట్లు తెలిపారు.
అతడిని సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

