వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత అంశంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెంపపెట్టు అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
ప్రజల తీర్పును పక్కనపెట్టి రాజకీయ లబ్ధికోసం ఫిరాయింపులను ప్రోత్సహించే సంస్కృతికి రెండు పార్టీలు తెరదించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

