వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అగ్నిపథ్ పథకంలో కీలక మార్పు చోటుచేసుకుంది. అగ్నివీర్ పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు నాలుగేళ్లుగా ఉన్న సర్వీసు ఆరేళ్లకు చేరనుంది.
ఈ ఏడాది డిసెంబర్ 31న సుమారు 18 వేల మంది అగ్నివీర్ ససర్వీసు నుంచి బయటకు రావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Comments
Loading comments...

