Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఒంగోలులో కూటమి మేయర్‌ అభ్యర్థికి 18 వేల ఓట్ల ఆధిక్యం

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 4:01 PM ప్రకాశం General
ఒంగోలులో కూటమి మేయర్‌ అభ్యర్థికి 18 వేల ఓట్ల ఆధిక్యం - Udayam
ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి కూటమి మేయర్‌ అభ్యర్థి, టీడీపీకి చెందిన శ్రీశిల్ప 18 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా ఏడు రౌండ్ల లెక్కింపు మిగిలి ఉంది. ఒంగోలు నగరపాలక సంస్థలోని 62 డివిజన్లకు గాను టీడీపీ 39, వైసీపీ 11, జనసేన 8, బీజేపీ ఒకటి, ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.

Comments

G
Loading comments...