వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్, చైనా, ఇరాక్, ఖతర్ దేశాల నౌకలకు హార్ముజ్ జలసంధిలో మినహాయింపు ఇచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ నాలుగు దేశాల నౌకలు జలసంధి మీదుగా రాకపోకలు సాగించవచ్చని ఇరాన్ పార్లమెంట్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ తెలిపారు.
భారత నౌకలకు అనుమతి ఇవ్వడం వల్ల మందుల దిగుమతులు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. అయితే భారత్, చైనా నౌకల నుంచి రవాణా రుసుము వసూలు చేస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

