వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుపాను ప్రభావంతో గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి ప్రవాహం పెరిగింది.
బ్యారేజీ నుంచి 71 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

