వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావంపై ఆరా తీశారు. వారం వ్యవధిలో రెండు తుపాన్లు రాష్ట్రాన్ని తాకిన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తుపాన్ల వల్ల జరిగిన నష్టాన్ని చంద్రబాబు ప్రధానికి వివరించారు.
భారీ వర్షాలు, ఈదురుగాలులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, రహదారులు, విద్యుత్ సరఫరా సహా పలు రంగాలకు నష్టం వాటిల్లిందని తెలిపారు.
Comments
Loading comments...

