Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి చేసుకునే వరకు కదిలేది లేదు

Follow Udayam on Google
santhoshmarri Aug 23, 2026 4:38 PM జగిత్యాలGeneral
పెళ్లి చేసుకునే వరకు కదిలేది లేదు - Udayam
మెట్‌పల్లి ఏకలవ్యనగర్‌లో అంగడి శిరీష తన ప్రియుడు సతీష్ ఇంటి ముందు బైఠాయించింది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నామని, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు నిరాకరిస్తున్నాడని ఆరోపించింది. సతీష్ హామీతో తన నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకున్నానని తెలిపింది. సతీష్ కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని ఆరోపిస్తూ.. పెళ్లి చేసుకునే వరకు కదిలేది లేదని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...