వార్తలకు తిరిగి వెళ్లండి

కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులకు బుధవారం ప్రజాప్రతినిధులు భూమిపూజ చేశారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రూ.3 లక్షలు మంజూరు చేసినట్లు స్థానిక నాయకులు తెలిపారు.
పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కుంటాల లక్ష్మి, ఉప సర్పంచ్ పాల్తెపు లక్ష్మి, వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

