Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లిలో అలరించిన భజన వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:43 AM జగిత్యాలGeneral
పెగడపల్లిలో అలరించిన భజన వేడుకలు - Udayam
పెగడపల్లిలోని స్వయంభు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గణపయ్య మండపం వద్ద గురువారం భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, భజన మండలి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణపయ్య నామస్మరణతో డప్పు, డోలు వాయిస్తూ భక్తిశ్రద్ధలతో భజనలు చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో నిర్వహించిన భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...