వార్తలకు తిరిగి వెళ్లండి

అనుముల మండలం పేరూరులోని శ్రీ స్వయంభు సోమేశ్వర స్వామి దేవస్థానంలో రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ రిక్కల కొండారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ధర్మకర్తలు, గ్రామ పెద్దలు కొండూరు శోభన్‌బాబు, జానపాటి రామలింగయ్య, గ్రామ కార్యదర్శి రాము, విద్యుత్ లైన్‌మెన్ ఆనందుబాబు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

