వార్తలకు తిరిగి వెళ్లండి

రామగిరి మండలం పేరూరు ఎంపీపీ పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. ఛైర్‌పర్సన్‌గా బోయ రోజా, వైస్‌ఛైర్మన్‌గా బాబాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యాభ్యున్నతికి కృషి చేస్తానని రోజా తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, రామ్మూర్తి నాయుడుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

