Udayam Digital
Menu

ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అడగాలి: చంద్రబాబు

Rudhira Nov 19, 2026 12:43 PM అమరావతిGeneral
ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అడగాలి: చంద్రబాబు - Udayam Digital
పంచాయతీలు, 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అడగాలని, కూటమి ఐక్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...