Udayam Digital
Menu

సాగర్ పరిణామాలపై అధికారుల తీరును ప్రశ్నించిన నేతలు

Manjunath Nov 19, 2026 12:27 PM నల్గొండGeneral
సాగర్ పరిణామాలపై అధికారుల తీరును ప్రశ్నించిన నేతలు - Udayam Digital
సాగర్ పరిణామాలపై అధికారుల తీరును ప్రశ్నిస్తూ ఇంజనీర్లు ముందే సమాచారం ఇచ్చారా? ఇచ్చినా పైస్థాయిలో తొక్కిపెట్టారా? ఇరిగేషన్ మంత్రి బాధ్యత వహించరా? అంటూ నిలదీశారు. 8 నెలలుగా పనులు జరుగుతున్నా తెలియనట్లు వ్యవహరించారని విమర్శించారు. సాగర్‌లో పరిస్థితులు తెలియకుండా ట్రిబ్యునల్ ముందు ఏం వాదిస్తున్నారని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...