ఏపీలో ఎంపీపీ ఎన్నికలపై ఉత్కంఠ

ఏపీలో ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పలు మండలాల్లో కూటమి, వైకాపా మధ్య పోటీ హోరాహోరీగా మారింది. సమానంగా ఎంపీటీసీ స్థానాలు రావడంతో స్వతంత్రుల మద్దతు, లాటరీ, టాస్‌లు కీలకంగా మారాయి.
పాములపాడు, కోడుమూరు, గుర్ల, పాడేరు, సైదాపురం, వెంకటగిరిలో ఎంపీపీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. కొన్ని చోట్ల స్వతంత్రులు కీలకం కాగా, మరికొన్ని చోట్ల లాటరీ లేదా టాస్ ద్వారా ఫలితం తేలనుంది.
Comments
Loading comments...
