వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు ఎర్ర జెండానే అండ అని సీపీఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. హనుమకొండ వేయి స్తంభాల ఆలయ సమీపంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర కమ్యూనిస్టుల చరిత్ర అని పేర్కొన్నారు.
కమ్యూనిస్టులు నిత్యం పేద ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Comments
Loading comments...

