Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేద విద్యార్థులకు యూనిఫామ్, షూస్ పంపిణీ

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 19, 2026 4:48 PM రంగారెడ్డిGeneral
పేద విద్యార్థులకు యూనిఫామ్, షూస్ పంపిణీ - Udayam
కేశంపేట మండలం దత్తాయపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్, షూస్ పంపిణీ చేశారు. విద్యార్థులను చదువుపై ఆసక్తి పెంచేలా ప్రోత్సహించారు. గ్రామ సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ విద్యే జీవితానికి బలమైన పునాది అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు శివ, AAPC చైర్మన్ అరుణ, వార్డు సభ్యులు యాదయ్య, రవి, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...