Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేద విద్యార్థులకు రూ.5 వేల సాయం

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 3:40 PM పార్వతీపురం మన్యంGeneral
పేద విద్యార్థులకు రూ.5 వేల సాయం - Udayam
కురుపాంలో గురువారం పి-4 సర్వేలో గుర్తించిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. ఎంపీడీవో జె. ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్ ఒక్కో విద్యార్థికి రూ.5 వేల చొప్పున సాయం పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు.

Comments

G
Loading comments...