వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక ఇబ్బందులతో MBBS చదువును కొనసాగించలేక ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థినికి పెట్రోల్ పంప్ యాజమాన్యం, సిబ్బంది రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు.
పెట్రోల్ పంప్ యాజమాన్యం పాములపర్తి సాయి స్వరూప్, సిరివోలు సాహితీతోపాటు సిబ్బంది కలిసి ఈ సాయం అందించారు. విద్యార్థినికి అండగా నిలిచారు.
Comments
Loading comments...

