వార్తలకు తిరిగి వెళ్లండి

పెదనందిపాడు మండల జనసేన ఎన్నికల కోఆర్డినేటర్లుగా ఐదుగురిని రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు నియమించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నరేంద్ర వారికి శుభాకాంక్షలు తెలిపారు.
నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జ్ కొర్రపాటి నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

