వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలకు పెదనందిపాడు వద్ద నల్లమడ వాగు ఉప్పొంగి సమీప ఇళ్లలోకి వరద నీరు చేరింది. గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు నీటమునగడంతో ఇళ్లు నివాసయోగ్యం కాక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు వెంటనే స్పందించి పునరావాసం కల్పించి ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

