Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపులిపాకలో ఇద్దరు దొంగల పట్టివేత

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 5:03 PM కృష్ణా జిల్లాGeneral
పెద్దపులిపాకలో ఇద్దరు దొంగల పట్టివేత - Udayam
పెనమలూరు మండలం పెద్దపులిపాకలో చోరీకి యత్నించిన ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు తనకు పరిచయమైన స్నేహితుడితో కలిసి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను తస్లీమ్‌ ఖాన్‌, షేక్‌ ఇబ్రహీంగా గుర్తించారు. వీరు గతంలోనూ చోరీలకు పాల్పడినట్లు, ఇప్పటికే పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...