Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో ప్రజావాణి

Follow Udayam on Google
S kumar Aug 17, 2026 10:02 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లిలో ప్రజావాణి  - Udayam
మండల స్థాయిలో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల స్థాయి అధికారులు హాజరై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల వినతులను స్వీకరించారు. ఆర్జీలను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...