వార్తలకు తిరిగి వెళ్లండి
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 'మీడియేషన్ 3.0' అవగాహన సదస్సు నిర్వహించారు. రంగంపల్లిలోని జిల్లా న్యాయస్థానంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మీడియాతో మాట్లాడారు.
కోర్టుల్లో ఉన్న కేసులను మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునే అవకాశాలను వివరించారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

