Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడనలో రిజర్వ్ సిబ్బందికి ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:00 AM కృష్ణా జిల్లాGeneral
పెడనలో రిజర్వ్ సిబ్బందికి ఇబ్బందులు - Udayam
ఓట్ల లెక్కింపు విధులకు హాజరైన రిజర్వ్ సిబ్బందికి పెడన కౌంటింగ్ కేంద్రం వద్ద ఇబ్బందులు ఎదురయ్యాయి. విధులకు వచ్చినప్పటికీ పాసులు జారీ కాకపోవడంతో కేంద్రంలోకి వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. మరోవైపు వేచి ఉండేందుకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసుల ఆంక్షలతో వారి అవస్థలు మరింత పెరిగాయి.

Comments

G
Loading comments...