Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దారెడ్డి వ్యాఖ్యలపై జేసీ ఆగ్రహం.. ఇంటి వద్ద ఆందోళనకు యత్నం

Follow Udayam on Google
Sivanageswar Jun 12, 2026 7:24 PM అనంతపురంGeneral
పెద్దారెడ్డి వ్యాఖ్యలపై జేసీ ఆగ్రహం.. ఇంటి వద్ద ఆందోళనకు యత్నం - Udayam
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచరులతో కలిసి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేసీ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ ఘటనతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...