Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపూర్ గురుకుల ఖాళీ సీట్లకు ఆహ్వానం

Follow Udayam on Google
Rajendra Aug 09, 2026 10:02 AM జగిత్యాలGeneral
పెద్దాపూర్ గురుకుల ఖాళీ సీట్లకు ఆహ్వానం - Udayam
మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ క్యాంపు గురుకుల పాఠశాల,జూనియర్ కళాశాల (బాలుర)లో 5వ తరగతిలో ఖాళీ సీట్లకు ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వి.మాదవి లత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 11 సాయంత్రం 4గం.ల వరకు దరఖాస్తుల స్వీకరణ, తదుపరి రోజు ఉదయం 11నుండి 12:30 వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఆసక్తి కల విద్యార్థులు ఈ అవకాషాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

Comments

G
Loading comments...