Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్రెగుట్టల్లో శాంతి: డీజీపీ

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 10, 2026 8:48 PM ములుగు General
కర్రెగుట్టల్లో శాంతి: డీజీపీ - Udayam
మావోయిస్టుల ప్రధాన స్థావరంగా ఉన్న కర్రెగుట్టల్లో 50 ఏళ్ల తర్వాత శాంతి నెలకొందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. భద్రతా బలగాల సమన్వయంతో మావోయిస్టుల ప్రభావం తగ్గిందని, సుమారు 700 మంది లొంగిపోయారని పేర్కొన్నారు. కర్రెగుట్టల్లో రహదారులు, విద్యుత్‌, మొబైల్‌ నెట్‌వర్క్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...