వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మండలం కప్పేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కడప వెంకటనారాయణ పదవీ విరమణ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కడప వెంకటనారాయణ ని ఘనంగా సన్మానించి, వారి విద్యా సేవలను కొనియాడుతూ పదవీ విరమణ అనంతర జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో సాగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

