వార్తలకు తిరిగి వెళ్లండి
అంబాజీపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గౌరవ ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ అభినందన సభ కార్యక్రమంలో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ పదవీ విరమణ చేయబోతున్న ఎంపీటీసీ సభ్యులు, వైస్ ఎంపీపీ, ఎంపీపీ గార్లకు ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

