వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి టాటా పికప్ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను తదుపరి చర్యల కోసం భూపాలపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హెచ్చరించారు.
Comments
Loading comments...

