వార్తలకు తిరిగి వెళ్లండి
పదో తరగతి విద్యార్థులకు స్కూలు బ్యాగులు అందజేత

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెల్గనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ స్కూల్ కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...