వార్తలకు తిరిగి వెళ్లండి

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధించాలని కలెక్టర్ దీపక్ తివారి ఉపాధ్యాయులను ఆదేశించారు. పరిగిలోని ఎంజేపీ బాలికల గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ దవాఖాన, మిషన్ భగీరథ పనులను పరిశీలించి విధుల పట్ల నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు.
Comments
Loading comments...

