Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదో రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 25, 2026 6:38 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పదో రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ, వీఆర్ఏల నిరవధిక సమ్మె పదో రోజుకు చేరుకుంది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న దీక్షకు బహుజన ప్రజారాజ్యం, ప్రజా సంక్షేమ సంఘం, ఎంహెచ్‌పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు. నెలకు రూ.26 వేల వేతనం, నామినీల క్రమబద్ధీకరణ, అర్హులకు పదోన్నతులు, రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...