Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మనగర్‌లో రహదారి వెంట బాంబు స్క్వాడ్ విస్తృత తనిఖీలు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 19, 2026 4:45 PM రాజన్న సిరిసిల్లGeneral
పద్మనగర్‌లో రహదారి వెంట బాంబు స్క్వాడ్ విస్తృత తనిఖీలు - Udayam
పద్మనగర్‌లో రహదారి వెంట పలుచోట్ల బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో క్షుణ్ణంగా పరిశీలించారు. రహదారి పరిసరాలు వాహనాలు మరియు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

Comments

G
Loading comments...