వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి పంచాయతీ శ్రీరామ కాలనీలో వీధి మధ్య మురుగు, వర్షపు నీరు నిలిచిపోవడంతో దుర్గంధం, దోమల బెడద పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
పదేళ్లుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని, పంచాయతీ, పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు
Comments
Loading comments...

