Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పడమటి నర్సాపురంలో కొత్త జీపీ భవన నిర్మాణం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:58 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
పడమటి నర్సాపురంలో కొత్త జీపీ భవన నిర్మాణం ప్రారంభం - Udayam
జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవన పనులను సర్పంచ్‌ సంఘం లక్ష్మికుమారి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం అవసరాన్ని ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో నూతన భవనానికి నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...