వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని వారంతా పదేళ్ళ లోపు చిన్నారులు కానీ వారి ఆలోచనలకు పదును పెడుతూ ప్రతి సంవత్సరం పర్యావరణ కాలుష్యం జరుగకుండా సహజసిద్ధమైన రంగులతో విఘ్నాలను తొలగించే విజ్ఞా మహారాజు, వినాయకుడిని తీర్చిదిద్దుతు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్ లో వినాయక చవితిని పాఠశాల ఆవరణలో ఇసుక, కంకర రాళ్లతో గణనాథుడినికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

