వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం జిల్లా TDP కార్యాలయంలో ప్రజల సమస్యలపై పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన వినతలను స్వీకరించి తక్షణ పరిష్కారం కొరకై సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
అనంతరం మాట్లాడుతూ ఈరోజు వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు వాటిని ఒకటి రెండు వారాల గడువులో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

