వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో విత్తనోత్పత్తి చేసిన రైతులకు కొన్ని కంపెనీలు ఒప్పంద ధర కంటే తక్కువ చెల్లించడంతో నష్టాలు ఎదురవుతున్నాయి. దిగుబడి లోటు భర్తీకి ఇస్తామన్న మొత్తాలు కూడా చెల్లించలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
సూటి, సంకర పంటల విత్తనోత్పత్తిలో కంపెనీల వైఖరితో గతంలోనూ రైతులు నష్టపోయారు. ఒప్పంద సాగు నిబంధనలు అమలు చేసి రైతుల ప్రయోజనాలను కాపాడాలని అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Comments
Loading comments...

