వార్తలకు తిరిగి వెళ్లండి

పౌష్టికాహారంతోనే రక్తహీనత నివారణ సాధ్యమవుతుందని జన్నారం మండలంలోని బంగారి తండా సర్పంచ్ నిర్మల, ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి సూచించారు. శనివారం బంగారి తండా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసం ఉత్సవాలలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గర్భిణీలు, బాధితులు, చిన్నారులకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. పోషక విలువలు ఉన్న బలమైన ఆహారానికి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉన్నారు.
Comments
Loading comments...

